బెట్టింగ్ యాప్ వివాదంపై అనన్య నాగళ్ల స్పందన – చేసిన తప్పుకు క్షమించండి!

టాలీవుడ్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువత నష్టపోతున్న కారణంగా, వీటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, యంగ్ హీరోయిన్…