హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్‌కు జీహెచ్ఎంసీ షాక్

హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన తాజ్ బంజారా హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో శుక్రవారం ఉదయం హోటల్‌ను సీజ్…