Road accident: 20 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన

నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రేణిగుంట మండలంలోని మర్రిగుంట సర్కిల్ వద్ద, ఫాక్స్ లింక్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొని బోల్తా పడింది.…