కేసీఆర్ నిర్ణయం సమర్థించిన మల్లారెడ్డి.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న కవిత సస్పెన్షన్‌ నిర్ణయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సమర్థించారు. పార్టీ క్రమశిక్షణ విషయానికి వస్తే కేసీఆర్ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారని,…