దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జయంతి

26/11 ముంబై ఉగ్రదాడుల్లో అపరిమిత సాహసం, అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి, తన ప్రాణాలను దేశ రక్షణ కోసం అర్పించిన మహానీయుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌. ఉగ్రవాదులను ఎదిరించి,…