ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారుల కీలక నిర్ణయం

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పాక్‌కు మద్దతు ప్రకటించిన టర్కీకి భారత్ నుంచి వ్యాపార పరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పుణెలో టర్కీ యాపిల్స్ దిగుమతులు…