“వీర ధీర శూర” డిజాస్ట‌ర్‌కు విక్ర‌మ్ రెమ్యున‌రేష‌న్ కారణ‌మా?

టాలెంటెడ్ హీరో చియాన్ విక్ర‌మ్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో బాధపడుతున్నారు. ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేకతను చాటుకున్న విక్ర‌మ్ ఇప్పుడు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. “అపరిచితుడు”…