Robbery : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి కుప్పకూలింది.…