బెంగళూరు తొక్కిసలాటపై అసెంబ్లీలో రాజకీయ దుమారం

బెంగళూరులోని ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనపై కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి…