బీజేపీ నేతల అరెస్టులపై నేతల ఆగ్రహం

జీహెచ్‌ఎంసీ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాన్ని ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై బీజేపీ…