అమరావతి పున:ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమరావతిలో పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ముఖ్యంగా…