ఢాకాలో విమాన ప్రమాదం..

బంగ్లాదేశ్‌లో ఘోరమైన విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా నగరంలో ఉన్న ఓ విద్యాసంస్థ ప్రాంగణంలో ఎఫ్-7 ట్రైనింగ్ ఫైటర్ జెట్ అజ్ఞాత కారణాలతో అకస్మాత్తుగా కుప్పకూలింది.…