పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల బహూకరణ

కరీంనగర్ బీజేపీ లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పదో తరగతి చదువుతున్న 20 వేల మంది…