బోర్‌వెల్‌ నీటిపై వివాదం.. దళితుడిని కొట్టిచంపిన గ్రామస్తులు..!

మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) శివపురి(Shivapuri) జిల్లాలో నీటి వివాదంలో నారద్ జాతవ్(Narad jaathav) అనే 27 ఏళ్ల దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) శివపురి(Shivapuri)…