అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలుగు వ్యక్తి హత్య

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్ర సమయంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్ (32) అనే భక్తుడు హత్యకు గురయ్యాడు.…