ప్రియాంకా గాంధీ: “ఉద్యోగాలు కాదు, దరఖాస్తులపైనా జీఎస్టీ భారం!”

ప్రియాంకా గాంధీ: ఉద్యోగాలివ్వరు కానీ.. దరఖాస్తులపై జీఎస్టీ వేస్తారా? యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైన కేంద్రం.. దరఖాస్తులపై జీఎస్టీ విధింపు:ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేంద్రంలోని…