ఫ్లిప్‌కార్ట్‌ ఆర్డర్‌లో భారీ మోసం

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ప్రోను ఆర్డర్ చేసిన ఓ యువకుడు రెండు సార్లు మోసపోయాడు.…