ఏపీలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: మంత్రి

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతతో కూడిన సంక్షేమాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సుపరిపాలనలో భాగంగా…