మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ‘వైబ్రాంట్స్ ఆఫ్ కలాం’ సంస్థ తయారు చేసింది.…
Share This
