బైక్ ప్రమాదంలో యువకుడి మృతి, తండ్రి ఆవేదన.

పామిడి సమీపంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద బైక్ అదుపు తప్పి అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన సుమంత్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. గుంతకల్లు నుంచి అనంతపురానికి బైక్‌పై వస్తున్న…