ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు రైతులు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రైతుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. గిట్టుబాటు ధరలు లేవన్న వేదనతో, అప్పుల భారం తాళలేక పల్నాడు జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు…