అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన అంబుల వైష్ణవి, సచివాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమరావతిని ప్రపంచానికి ప్రమోట్…