ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్

నక్సల్స్‌ ఉనికిని ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ చేపట్టాయి. గ్రేహౌండ్స్‌ కమాండోలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు…