ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారికి మాజీ సీఎం ఘన నివాళి.

ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన సేవలను స్మరించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్…