ప్రధానితో శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…