అల్లు సినీప్లెక్స్‌: హైదరాబాద్‌లో డాల్బీ టెక్నాలజీతో సూపర్‌ సినిమా అనుభవం!

సినీ ప్రేమికులకు అల్లు సినీప్లెక్స్‌ నుంచి గుడ్ న్యూస్! హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అల్లు సినీప్లెక్స్‌లో ఒక స్క్రీన్‌ను డాల్బీ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.…