ధనశ్రీకి రూ.4.75 కోట్ల అలిమనీ చెల్లించనున్న చాహల్

ప్రముఖ భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)కు విడాకుల అనంతరం రూ.4.75 కోట్ల అలిమనీ చెల్లించనున్నట్లు సమాచారం.…