ఉగ్రవాదుల చెరలో పల్నాడు వ్యక్తి, కుటుంబంలో ఆందోళన

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో జరిగిన ఉగ్రదాడి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అల్ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన కిడ్నాప్ ఘటనలో ముగ్గురు భారతీయులు…