తమిళ్ హీరో స్వల్ప గాయం..

తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఢిల్లీలోని పద్మ భూషణ్ అవార్డు కార్యక్రమం ముగిశాక తిరిగి చెన్నై చేరిన సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద అభిమానుల భారీ పోగు నెలకొంది.…