సుప్రీంకోర్టు ఆదేశం: ఢిల్లీలో స్కూల్స్ మళ్లీ ఫిజికల్ తరగతులకు ప్రారంభం

సుప్రీంకోర్టు ఆదేశం: స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం ఢిల్లీ: కాలుష్యం తగ్గిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి తీసుకున్న GRAP-4…