గరుడ బైక్: వ్యర్థాలతో ఏఐ ఆధారిత ఎలక్ట్రిక్ బైక్

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ముగ్గురు యువ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు అద్భుతమైన ఆవిష్కరణను చేశారు. భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందిన శివమ్ మౌర్య, గురుప్రీత్ అరోరా, గణేశ్…