ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 71 మంది దుర్మరణం

ఆఫ్ఘానిస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో బస్సు, ట్రక్కు, మోటార్‌సైకిల్ ఢీకొనడంతో భయంకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది చిన్నారులతో సహా…