ఆదోని బస్సులో అగ్ని ప్రమాదం: ప్రయాణికులు సురక్షితం

కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆదోని నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గోనెగండ్ల వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే, డ్రైవర్, స్థానికుల చొరవతో…