“గర్భస్రావం వల్ల ఎదురైన కష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా జడ్జీని తొలగించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది”

దిల్లీ: గర్భస్రావం కారణంగా ఎదురైన శారీరక, మానసిక కష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, పనితీరు సరిగా లేదని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు మహిళా జడ్జీని తొలగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం…