ఎక్స్ (ట్విట్టర్)ను తన XAI స్టార్టప్‌కు విక్రయించిన ఎలాన్ మస్క్
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్)ను తన (ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్టార్టప్‌కు విక్రయించారు.…
Share This
