WPL 2025: ఆర్‌సీబీ అదిరే విజయం, రిచా ఘోష్‌ మెరుపులు

GG-W vs RCB-W WPL 2025

WPL 2025 మూడో Season కు గ్రాండ్ Opening. కీలక Players గాయాలతో జట్టుకు దూరమైనప్పటికీ Defending Champion Royal Challengers Bangalore (RCB) అదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. Gujarat Giants పై 202 Runs Chase ను మరో 9 Balls మిగిలి ఉండగానే పూర్తి చేసింది.

Richa Ghosh, Ellyse Perry, Kanika Ahuja మెరుపులతో RCB ఘన విజయం సాధించింది. Gardner అద్భుత All-round Performance ఇచ్చినప్పటికీ ఆమె ప్రయత్నం వృధా అయ్యింది.

Vadodara లో శుక్రవారం జరిగిన ఈ Match లో ముందుగా Batting చేసిన Gujarat 20 Overs లో 5 Wickets నష్టానికి 201 Runs చేసింది. Ashleigh Gardner (37 Balls, 3 Fours, 8 Sixes తో 79 Not Out), Beth Mooney (42 Balls, 8 Fours తో 56 Runs) అర్ధ సెంచరీలు సాధించారు. Pacer Renuka Singh 2 Wickets తీసుకుంది.

Chasing లో RCB 18.3 Overs లో 4 Wickets నష్టానికి 202 Runs చేసి విజయం సాధించింది. Ellyse Perry (34 Balls, 6 Fours, 2 Sixes తో 57 Runs), Kanika Ahuja (13 Balls, 4 Fours తో 30 Not Out) కీలక ఇన్నింగ్స్ ఆడారు. Gardner కు 2 Wickets దక్కాయి. Player of the Match గా Richa Ghosh నిలిచింది.

Richa Ghosh Super Knock:

భారీ Chase లో RCB 2వ Over లోనే రెండు Wickets కోల్పోయింది. అయితే Ellyse Perry మరియు చివర్లో Richa Ghosh మెరుపులతో RCB గెలిచే మార్గాన్ని చూపారు.

Smriti Mandhana (9) మరియు Sophie Devine (4) ను Gardner త్వరగానే Pavilion కు పంపించింది. 14/2 స్కోరులో ఉన్న RCB ను Perry మరియు Raghavi Bist (25) ఆదుకున్నారు. Powerplay లో 51/2 స్కోరు సాధించారు. Perry 27 Balls లో Fifty చేసుకుంది. కానీ Bist ఔటవడంతో RCB మళ్లీ కష్టాల్లో పడింది.

16th Over లో Richa Ghosh దూకుడు పెంచింది. వరుసగా 4, 6, 4, 4, 4 కొట్టి 23 Runs చేయడంతో మ్యాచ్ Momentum మారింది. Priya Mishra Over లోనూ Richa 4, 4, 6 కొట్టి 23 Balls లోనే Fifty చేసింది. చివరికి 19th Over లో భారీ Six కొట్టి మ్యాచ్‌ను ముగించింది.

Gardner, Mooney Fireworks:

Toss ఓడి Batting కు దిగిన Gujarat Giants కు Beth Mooney మరియు Ashleigh Gardner అద్భుత ప్రదర్శన అందించారు. Powerplay లో కేవలం 39/1 స్కోరు చేసినా Mooney హ్యాట్రిక్ Fours తో Fifty పూర్తి చేసింది. అయితే Gardner అసలైన Game Changer గా నిలిచింది.

14th Over లో వరుసగా 3 Sixes కొట్టి 25 Balls లో Fifty సాధించింది. 18th Over లో కూడా 3 Sixes కొట్టి 20 Runs చేసింది. Gujarat తన WPL History లో 200+ Runs రెండోసారి చేసింది.

Match Summary:

Gujarat Giants: 201/5 (20 Overs)

  • Ashleigh Gardner – 79* (37)
  • Beth Mooney – 56 (42)
  • Deandra Dottin – 25 (18)
  • Renuka Singh – 2/25

RCB: 202/4 (18.3 Overs)

  • Richa Ghosh – 64* (27)
  • Ellyse Perry – 57 (34)
  • Kanika Ahuja – 30* (13)
  • Gardner – 2/33

Records:

🏏 RCBHighest Run Chase (202) in WPL History
🏏 Gardner – Most Sixes (8) in a Single Innings, Joint Record with Sophie Devine
🏏 Gujarat Giants – Second Most Sixes (10) in a WPL Innings, Behind Delhi Capitals (11)
🏏 Ellyse Perry5th Fifty in WPL, Joint Second Highest with Harmanpreet and Shafali, Behind Meg Lanning (6)

Read More